Thursday, 29 June 2023

 


గుండె వైద్య నిపుణుల బృందం ఆధ్వర్యంలో ......

అపోలో రీచ్ NSR హాస్పిటల్స్ వారు మూడు రోజుల ఉచిత కార్డియాలజీ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది... 💐💐💐


ఈ ఉచిత వైద్య శిబిరంలో 

ఉచిత కార్డియాలిజిస్టు కన్సల్టేషన్ 

ఉచిత ఈ.సి.జి. (ECG )

2D ఎకో(2D ECHO ), టి.ఎం.టి. (TMT ) పై 50 % తగ్గింపు.

ఇతర టెస్టులపై 20 % తగ్గింపు. 


కావున ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.


అప్పాయింట్మెంట్ కొరకు ఈ క్రింది నంబరుకు కాల్ చేయగలరు.

9459875555 

ఫ్రీ మెడికల్ క్యాంపు తేదీలు 

30-06-2023 నుండి 02 -07 -2023 (మూడు రోజులు )

సమయం :ఉదయం 09:00 am నుండి మధ్యాహ్నం  02:00pm వరకు 


Venue:

కొత్తపేట క్రాస్ రోడ్, 

ORR దగ్గర, 

ఆరెపల్లి , వరంగల్ - 506006

ధన్యవాదములు💐💐💐


No comments:

Post a Comment

  గుండె వైద్య నిపుణుల బృందం ఆధ్వర్యంలో ...... అపోలో రీచ్ NSR హాస్పిటల్స్ వారు మూడు రోజుల ఉచిత కార్డియాలజీ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది... ...